శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఐదు రోజులుగా వీధిలైట్లు వెలగక చిమ్మ చీకట్లో నరసన్నపేట హైవే
* రేపు శ్రీకాకుళం జడ్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
* కోటబొమ్మాళిలో ముమ్మరంగా జరుగుతున్న కొత్తమ్మ తల్లి జాతర ఏర్పాట్లు
* పశువులలో గాలికుంటు వ్యాధి ప్రమాదకరం: పశువైద్యాధికారి డీ. శ్రీకాంత్