గోకవరంలో బీజేపీ నాయకుల సమావేశం
E.G: గోకవరంలో ఇవాళ బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముసిలి గంటి సురేష్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ విజయానికి బూత్ కమిటీ సభ్యులు కృషి కారణమని, ప్రతి మండలంలో బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.