డ్రగ్స్ కేసు.. మరో ఆరుగురిపై కేసు నమోదు
RR: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు మరో ఆరుగురి పేర్లు పొందుపరిచారు. గోవా DJ క్లింటన్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గోవా నుంచి కొకైన్ తీసుకువచ్చి జూబ్లీహిల్స్‌లో డా. బాలాజీకి MDMA అందించాడు. అతడు తెచ్చిన డ్రగ్స్ వాచ్‌మన్ భార్యకు ఇవ్వగా, ఆమె రోహిత్ రెడ్డికి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.