అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: కందుకూరు ఓ.వీ రోడ్లో ఇరిగేషన్ ఆఫీసు నుంచి వాసవి నగర్ కల్వర్టు వరకు రూ. 78. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులకు బుధవారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. కందుకూరుకు సీఎం చంద్రబాబు రూ.50 కోట్లు మంజూరు చేయడంతో రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ పనులు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.