మడ్డువలస రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మడ్డువలస రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

VZM: మడ్డువలస రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. రిజర్వాయర్‌లోకి నీటి ప్రవాహాం, సాగుభూమి, పంటల పరిస్థితులపై ఆరా తీశారు.శివారు భూములకు సైతం సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.