స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పి

స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పి

AKP: గంజాయి, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఇవాళ సాయంత్రం ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌కు వచ్చిన ఎస్పీని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. ధనుంజయ రావు, ఎస్సై కె. సావిత్రి మొక్కలు అందిస్తూ స్వాగతం పలికారు.