VIDEO: దేవరపల్లిలో తప్పిన పెను ప్రమాదం

VIDEO: దేవరపల్లిలో తప్పిన పెను ప్రమాదం

E.G: దేవరపల్లిలో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తో పల్లె వెలుగు బస్సు మొత్తాన్ని పొగలు కమ్మేశాయి. గమనించిన స్థానికులు ప్రయాణికులను కిందకు దించారు. అలాగే, బకెట్‌లతో నీళ్లు తెచ్చి పొగను ఆర్పివేశారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.