పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: వినుకొండలో సోమవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ మంజూరు అవుతుందని తెలిపారు.