జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

HNK: హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను కార్పోరేటర్ విజయశ్రీ ఘనంగా సన్మానించారు. మండల విద్యాశాఖ అధికారి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.