'పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిన కూటమి'
VSP: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఏపీ 36 స్థానంలో నిలిచిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల ఎంతలా గాడి తప్పాయో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. విశాఖలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. డమ్మీ హోం మంత్రి అనిత, సీఎం చంద్రబాబు చేతకాని పాలనపై మండిపడ్డారు.