VIDEO: "రైస్ మిల్లులో తనిఖీలు.. రూ.1.20 లక్షల ఫైన్"

VIDEO: "రైస్ మిల్లులో తనిఖీలు.. రూ.1.20 లక్షల ఫైన్"

KKD: జగ్గంపేట మండలంలో విజిలెన్స్ బృందం రెండు రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. విజిలెన్స్,సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్, తూనికలు-కొలతల అధికారులు కలిసి రాజపూడి, రామవరం రైస్ మిల్లులను పరిశీలించారు.రిజిస్టర్లను పరిశీలించగా బీ రిజిస్టర్ ప్రకారం ధాన్యం-బియ్యంలో 29 టన్నుల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించి రూ.1.20లక్షల జరిమాన విధించారు.