నేటి ప్రజావాణి రద్దు

నేటి ప్రజావాణి రద్దు

BDK: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన, మరియు సోమవారం సామాజిక కుల గుణ సర్వే ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నేడు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేటు వచ్చే ప్రజలు గమనించాలని తెలిపారు.