10న సరస్వతి అమ్మవారి పుష్కర తీర్థ స్నాన మహోత్సవం

10న సరస్వతి అమ్మవారి  పుష్కర తీర్థ స్నాన మహోత్సవం

SRD: ఫసల్వాది విద్యాపీఠంలోని సరస్వతి అమ్మవారి పుష్కర తీర్థ స్నాన మహోత్సవ కార్యక్రమాలు ఈనెల 10వ తేది నుంచి కొనసాగిస్తున్నట్లు విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి గురువారం తెలిపారు. గత 11 ఏళ్లుగా పుష్కర తీర్థ స్నాన మహోత్సవం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా శనివారం బద్రీనాథ్‌కు అమ్మవారి ప్రయాణం ఉంటుందన్నారు.