VIDEO: బాసర ట్రిపుల్ ఐటిని సందర్శించిన ఎమ్మెల్యే

NRML: బాసర RJUKTని MLA పవర్ రామారావు పటేల్ శుక్రవారం సందర్శించారు. ఇటీవల స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పెద్ద మొత్తంలో విద్యార్థి సంఘాలుఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్న విషయంలో ఎమ్మెల్యే ఆరా తీశారు.