చల్లని మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన జన సైనికులు

చల్లని మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన జన సైనికులు

KKD: కరప మండలం నడకుదురు గ్రామం మెయిన్ రోడ్ జనసేన కార్యాలయం వద్ద జనసేన కార్యకర్తలు చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండల తీవ్రత వడగాల్పులు ఎక్కువగా ఉన్నందున సుమారు నలభై ఐదు రోజుల నుండి చలివేంద్రం ప్రారంభించామని స్థానిక జనసేన పార్టీ కార్యకర్తలు తెలిపారు. చల్లని మంచినీరు, మజ్జిగ బాటసారిలు కూలీలు వాహన దారులకు అందిస్తున్నామన్నారు.