VIDEO: పడమట నర్సాపురంలో ప్రశాంతంగా పోలింగ్

VIDEO: పడమట నర్సాపురంలో ప్రశాంతంగా పోలింగ్

BDK: జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై రవితో కలిసి పర్యవేక్షించారు. శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా సహకరించాలని సూచించారు. గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని సిబ్బందికి సూచించారు. ప్రశాంతంగా పోలింగ్ పూర్తి చేసేందుకు సహకరించాలని ఓటర్లను కోరారు.