చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన

చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన

SDPT: సిద్దిపేట పార్టీలోని అన్ని వార్డులలో 100% చెత్త సేకరణకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం పలు వార్డులలో ప్రజలకు చిత్త సేకరణపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. సిద్దిపేటలో స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.