నందగోకుల్‌లో పూర్తయిన ధాన్యం కొనుగోలు

నందగోకుల్‌లో పూర్తయిన ధాన్యం కొనుగోలు

MDK: నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు పూర్తి అయినట్లు సీసీ వెంకటరాజం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కేంద్రం నుంచి రైస్ మిల్లుకు 25 లారీలను పంపించారు. నేటితో కొనుగోలు పూర్తయిందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు బురాని మంగ, బురాని వాణి, మ్యాదరి రజిత ఉన్నారు.