VIDEO: వైసీపీ కోటి సంతకాల సేకరణ

VIDEO: వైసీపీ కోటి సంతకాల సేకరణ

ELR: పెదపాడు మండలం వట్లూరు జాతీయ రహదారి సమీపంలో శనివారం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు చేత సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.