'స్త్రీ నిధి రుణాలు సద్వినియోగం చేసుకోండి'

'స్త్రీ నిధి రుణాలు సద్వినియోగం చేసుకోండి'

PPM: మహిళా సంఘాల సభ్యులు స్త్రీ నిధి పథకం నుంచి ప్రస్తుతం ఉన్న వడ్డీ శాతం కన్నా కేవలం 7 శాతానికి అప్పులు మంజూరుకు ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు సెర్ప్ రాష్ట్ర ఏ.సీఈఓ కె. శ్రీరాములు నాయుడు తెలిపారు. శనివారం పాచిపెంట మండలం అమ్మవలస గ్రామంలో జీవనోపాధులు కల్పన సర్వే జరుగుతున్న తీరు పరిశీలించారు. సభ్యులకు ఖర్చు, ఆదాయం, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.