ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ పెద్దకడబూరులో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు 
➦ వెల్దుర్తిలో నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్
➦ నాగలాపురంలో ఆస్వస్థతకు గురైన పిల్లలను పరామర్శించిన ఎమ్మెల్యే పార్థసారథి
➦ ఢిల్లీలో పేలుడు.. కర్నూలులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు