హోంగార్డ్ సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక సాయం
సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సైదులు ఆకాలంగా అనారోగ్యంతో మరణించారు. నడిగూడెం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డు అనారోగ్యంతో మరణించారు. హోంగార్డు కుటుంబాలకు చెక్కులను జిల్లా ఎస్పీ నరసింహ ఎస్పీ కార్యాలయంలో అందించారు. పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.