VIDEO: సత్తెనపల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరణ

VIDEO: సత్తెనపల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరణ

PLD: అనంతపురం న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డిపై కనగానపల్లి పోలీసులు దుర్భాషాలాడి తీవ్రంగా దాడి చేయటాన్ని ముక్తఖంఠంతో న్యాయవాదులు ఖండించారు. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంగూరి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ కార్యవర్గం తీర్మానం మేరకు గురువారం సత్తెనపల్లిలోని నాలుగు న్యాయస్థానంలో విధులు బహిష్కరించారు.