'దివాన్ చెరువు ప్లై ఓవర్ పనులు వేగవంతం చేయాలి'
E.G: రాజానగరం నియోజకవర్గ పరిధిలోని NH పనులు వేగవంతం చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. నేషనల్ హైవే అధికారులతో కలిసి సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని దివాన్ చెరువు ఫ్లై ఓవర్ పనుల ప్రగతి, PD నేషనల్ హైవే, కాంట్రాక్టర్, ఇంజనీర్‌లతో సమీక్షిస్తూ పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని పనులు వేగవంతం చేయాలన్నారు.