VIDEO:'పేద ప్రజల సంక్షేమమే టీడీపీ లక్ష్యం'
కోనసీమ: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీను NTR స్థాపించారని పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ కో కన్వీనర్ మోకా ఆనంద్ సాగర్ అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల గోడ పత్రికలను శనివారం సాయంత్రం పి.గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. గ్రామ గ్రామాన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం శ్రేణులు ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.