ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

SRPT: నాగారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణం కోసం మంగళవారం ఎమ్మెల్యే సామేలు స్థల పరిశీలన చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోట ఉంటే ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. త్వరితగతిన స్థల పరిశీలన చేయాలన్నారు.