గ్రేటర్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్..!

గ్రేటర్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్..!

HYD: నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తున్న వేళ అనేక రహదారుల్లో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. బంజారా హిల్స్ రవీంద్ర కాలనీ, ట్రాన్స్ కో యూటర్న్, ఉప్పల్ వరంగల్ హైవే, నారాయణగూడ రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా సంబంధిత పోలీసు అధికారులు తెలియజేశారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కోసం తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు.