లిరికల్ సాంగ్ కోసం రూ.కోటి ఖర్చు

లిరికల్ సాంగ్ కోసం రూ.కోటి ఖర్చు

‘చెన్నై లవ్ స్టోరీ’ సాంగ్ లాంచ్‌లో హీరో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిర్మాత SKN గురించి చెబుతూ.. కేవలం ఒక లిరికల్ వీడియో కోసం రాజీ పడకుండా రూ.కోటి ఖర్చు చేసి సెట్ వేయించి షూట్ చేశారని, ఆయన ప్యాషన్ చూసి ఆశ్చర్యపోయానని ప్రశంసించాడు. సినిమా క్వాలిటీ విషయంలో SKN ఎక్కడా తగ్గడం లేదని కిరణ్ వెల్లడించాడు.