జీవీఎంసీ అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ

విశాఖ వ్యక్తి ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తెన్నేటిపార్కులో చెత్తబుట్టలు లేవని కొన్ని ఫొటోలు లోకేశ్‌కు ట్యాగ్ చేశాడు. విశాఖలోని అన్ని బీచ్లలో చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని కోరగా లోకేశ్ స్పందించారు. జీవీఎంసీ అధికారులను వెంటనే పరిశీలించి, సమస్య పరిష్కరించాలని ఆదేశిస్తూ రీట్వీట్ చేశారు.