పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పంటల కోసం పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగింది. యాసంగి పంటల కోసం నిన్నటి వరకు కొనసాగిన నీటి విడుదల ఈ దశలో పూర్తయిందని అధికారులు తెలిపారు. ఎలాంటి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు యాసంగి పంటల కోసం 1.164 TMCల నీటిని విడుదల చేశారు.