ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ పుంగనూరు రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
☞ కుప్పంలో మహిళల జట్టు విజయం సాధించాలని పూజలు చేసిన మహిళలు
☞ రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్: కలెక్టర్ సుమిత్
☞ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ తగదు: మాజీ మంత్రి రోజా