'భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి'

'భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి'

KMR: నిజాంసాగర్‌లో భూభారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులను ఆదేశించారు. శనివారం పెద్ద కొడప్తల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు.