VIDEO: రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ
WGL: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా WGL నగరంలోని ప్రసిద్ధ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని.. స్వామివారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాల స్వీకరించారు. దీంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారిపోయింది.