నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
✦ నెల్లూరు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
✦ సైదాపురంలో రోడ్లు సరిగా లేవని రోడ్డుపై మంచం వేసుకుని నిరసన తెలిపిన యువకుడు
✦ విడవలూరు మండలంలో త్వరలోనే జెట్టీ నిర్మాణం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్