VIDEO: 'జాఫర్‌గఢ్‌లో స్వచ్ భారత్ కార్యక్రమం'

VIDEO: 'జాఫర్‌గఢ్‌లో స్వచ్ భారత్ కార్యక్రమం'

JN: జాఫర్‌గఢ్‌ మండలం కూనూర్‌ గ్రామంలో బీజేపీ నేతలు బుధవారం స్వచ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పలువురు నేతలు పాల్గొని రోడ్లపై ఇసుక, చెత్తను తొలగించి, రోడ్డుకి ఇరువైపుల అడ్డంగా ఉన్న చెట్లు తొలగించారు. ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.