VIDEO: NH 365పై పత్తి రైతుల ఆందోళన

VIDEO: NH 365పై పత్తి రైతుల ఆందోళన

NLG: శాలిగౌరారం మండల పరిధిలోని మాదారం కలాన్ వద్ద పత్తి రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేయడం లేదని వారు ఆగ్రహం చేశారు. తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు కేంద్రాలకు వ్యయప్రయాసలకు ఓర్చి తీసుకొచ్చిన పత్తిని తిరిగి వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కొరారు.