VIDEO: ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ ఎంపికలు

VIDEO: ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ ఎంపికలు

ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-19 బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు ఆదివారం నేడు ఉదయం 10 గంటలకు సంగారెడ్డిలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ మైదానంలో నిర్వహించనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు బాస్కెట్ బాల్ డ్రెస్, షూ, ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాలని జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం పీడీ శ్రీనివాస్‌ను సంప్రదించాలని కోరారు.