మంగళగిరిలో కొనసాగుతున్న 'నక్షసర్వే'
GNTR: మంగళగిరి కార్పోరేషన్ పరిధిలో నక్షసర్వే కొనసాగుతుంది. బుధవారం శివాలయం వద్ద జరుగుతున్న సర్వేని కమిషనర్ అలీం బాషా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కార్పోరేషన్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను సంరక్షించడం, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డులను ఆదునికీకరించడం, భూవివాదాలు నివారించడం, యజమాన్య వివరాలు పారదర్శకత వంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.