అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

HNK: హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో నేడు జరిగిన అగ్నిప్రమాదంలో పండ్ల దుకాణం అగ్నికి ఆహుతి అయింది. దూల అశోక్ అనే పండ్ల వ్యాపారి దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.