అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడి మృతి

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న జయప్రకాష్ నారాయణ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానంతో కేసు నమోదు చేసుకొని హత్యన, ఆత్మహత్యనా అనే కోణంలో పేరుకొన్నారు.