VIDEO: సత్తెనపల్లిలో శిథిలావస్థలో బ్రిడ్జి

VIDEO: సత్తెనపల్లిలో శిథిలావస్థలో బ్రిడ్జి

PLD: సత్తెనపల్లి మండలం లక్కరాజు - గార్లపాడు మార్గంలోని నాగార్జునసాగర్ కాలువ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. దాదాపు 70 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చప్టా మధ్యలో పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. రక్షణ గోడలు, సూచిక బోర్డులు, వీధి దీపాలు లేకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని శుక్రవారం కోరారు.