రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు

NDL: నంద్యాల జిల్లా సుగాలి మిట్ట సమీపంలో టిప్పర్‌ను లారీ ఢీకొనడంతో డ్రైవర్‌కు గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం తెల్లవారుజామున కర్నూల్ నుంచి నంద్యాల వైపు వస్తున్న టిప్పర్‌ను లారీ ఢీకొనడంతో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.