టెహ్రాన్‌లో భారీ పేలుడు.. ముందే ఇజ్రాయెల్ ప్రకటన

టెహ్రాన్‌లో భారీ పేలుడు.. ముందే ఇజ్రాయెల్ ప్రకటన

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు సంభవించింది. టెహ్రాన్ స్క్వేర్‌లో US, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన తెలుపుతుండగా ఈ ఘటన జరిగింది. ఇరాన్‌లోని మరో నగరం ఖజ్విన్‌లోనూ ఇటువంటి పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అయితే టెహ్రాన్, ఖజ్విన్‌లో తాము దాడులు జరుపుతామని ఇజ్రాయెల్ ముందే ప్రకటించడం గమనార్హం.