'గత అభివృద్ధి పనులు ప్రారంభం చేస్తూ ఆర్భాటాలు'

'గత అభివృద్ధి పనులు ప్రారంభం చేస్తూ ఆర్భాటాలు'

WNP: కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సాధించిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ఆర్భాటాలు చేస్తుందని రెండు ఏళ్లలో ఒక అభివృద్ధి పథకం చేపట్టకుండా మంది పైసలకు మంగళ హారతులు పడుతున్నారని వనపర్తి బీఆర్‌ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విమర్శించారు. రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కే పరిమితమయ్యాయి అన్నారు.