బనగానపల్లెలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే
NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇవాళ పర్యటించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.