నిరాశ్రయ వృద్ధులకు సేవా కార్యక్రమం

నిరాశ్రయ వృద్ధులకు సేవా కార్యక్రమం

KRNL: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ కర్నూలులో నిరాశ్రయ వృద్ధులకు చీరలు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వృద్ధులకు సేవలు అందించారు. అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.