VIDEO: కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు

VIDEO: కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు

MLG: ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో కోతుల దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లొకి వచ్చి దాడి చేస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఎల్లంకి సహర్ష్ (19 నెలలు) అనే బాలుడిపై కోతి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రంలో కోతుల దాడులు పెరుగుతున్నాయని, ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.