‘ప్రభుత్వ అంకెల గారడీని నిలదీస్తాం’

‘ప్రభుత్వ అంకెల గారడీని నిలదీస్తాం’

TG: బడ్జెట్‌లో ప్రభుత్వం చూపుతున్న అంకెల గారడీని అసెంబ్లీలో నిలదీస్తామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోసం ప్రైవేట్ బిల్లు పెడతామన్నారు. గాంధీ కుటుంబానికి రూ.1000 కోట్లు పంపుతున్నారని, రేవంత్ రెడ్డి 'రాహుల్ బంధు' పథకం తెచ్చారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించారని, ప్రభుత్వ అవినీతి తిమింగలాలను వదిలిపెట్టమని KTR హెచ్చరించారు.