చెడ అలవాట్లకు దూరంగా ఉండాలి: ఎస్సై

SDPT: జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఎస్సై చంద్రమోహన్ గజ్వేల్ షీటీమ్ బృందం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, నూతన చట్టాలు, అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్, మాటలు నమ్మవద్దు అని అన్నారు. అలాగే కష్టపడి చదివి ప్రయోజకులు కావాలన్నారు.