ప్రభుత్వ చర్యలు హర్షణీయం: చిరంజీవి

TG: సినీ ఇండస్ట్రీలో సమస్యను పరిష్కరించినందుకు సీఎం రేవంత్‌కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనలు హర్షణీయమని కొనియాడారు. తెలుగు చిత్రసీమ ఇలాగే కలిసిమెలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.